మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Tiraskarini Dhyanam – శ్రీ తిరస్కరిణీ ధ్యానం
ముక్తకేశీం వివసనాం సర్వాభరణభూషితామ్ |
స్వయోనిదర్శనోన్ముహ్యత్పశువర్గాం నమామ్యహమ్ || 1 ||
శ్యామవర్ణాం మదాఘూర్ణనేత్రత్రయాం శివామ్ |
కృష్ణాంబరాం తథా ఖడ్గం దధతీం చ భుజద్వయే || 2 ||
ద్వాభ్యాం మనోహరాభ్యాం తు ఖర్జూరకుంభధారిణీమ్ |
నీలాశ్వస్థాం పురోయంతీం నీలాభరణభూషితామ్ || 3 ||
నీలమాల్యాది వసనాం నీలగంధమనోహరామ్ |
నిద్రామిషేణ భువనం తిరోభవం ప్రకుర్వంతీమ్ || 4 ||
ఖడ్గాయుధాం భగవతీం భక్తపాలనతత్పరామ్ |
పశునిర్మూలనోద్యుక్తాం పశుతర్జనముద్రికామ్ || 5 ||
నీలం తురంగమధిరుహ్య విరాజమానా
నీలాంశుకాభరణమాల్య విలేపనాఢ్యా |
నిద్రా పటేన భువనాని తిరోదధానా
ఖడ్గాయుధా భగవతి పరిపాతు సా నః || 6 ||
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.